Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెంబకూరు విద్యార్థినులకు రాష్ట్రస్థాయి అవకాశం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 3:14 PM అన్నమయ్యGeneral
చెంబకూరు విద్యార్థినులకు రాష్ట్రస్థాయి అవకాశం - Ushodayam
మదనపల్లెలో జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా SGF హ్యాండ్‌బాల్ ఎంపికల్లో చెంబకూరు జెడ్పీ పాఠశాల విద్యార్థినులు సత్తాచాటారు. పూర్వి, భవ్య, జాహ్నవి, స్నేహ, చందన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్‌లో ఏలూరులో జరిగే పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. విద్యార్థినులను పాఠశాల సిబ్బంది అభినందించారు.

Comments

G
Loading comments...