Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాయ్ వాలా ప్రధాని కావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు

Follow Ushodayam on Google
Gajanan Bidkar Oct 05, 2026 10:06 AM హైదరాబాద్General
చాయ్ వాలా ప్రధాని కావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు - Ushodayam
అనేక రాష్ట్రాలు సహా మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలపై విషప్రచారం చేస్తోందని BJP రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. నాంపల్లిలో మాట్లాడుతూ.. చాయ్ వాలా ప్రధాని కావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, కేవలం తమ కుటుంబమే దేశాన్నిపాలించాలనే దుర్బుద్ధి వల్ల ఎన్నికల కమిషన్‌పై అవాస్తవాలు ప్రచారం చేస్తుందన్నారు.

Comments

G
Loading comments...