Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి: ఎస్ఐ

Follow Ushodayam on Google
Kiran Oct 09, 2026 12:44 PM జయ శంకర్ భూపాలపల్లి General
బతుకమ్మ వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి: ఎస్ఐ - Ushodayam
బతుకమ్మ పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, ప్రశాంతంగా జరుపుకోవాలని కొయ్యూర్ ఎస్ఐ మహేందర్ కుమార్ సూచించారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు, యువత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పోలీసుల సూచనలు, నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...