Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బత్తలపల్లిలో 5 ఎంపీటీసీ స్థానాలకు బీఎస్పీ

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 12:36 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
బత్తలపల్లిలో 5 ఎంపీటీసీ స్థానాలకు బీఎస్పీ - Ushodayam
బత్తలపల్లిలో బీఎస్పీ ఐదు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసింది. బత్తలపల్లి-1 నుంచి సాకే వినయ్ కుమార్, సంజీవపురం నుంచి విజయ, తంబాపురం నుంచి సాకే అమర్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈదుల ముస్తూరు నుంచి హరిత, మాల్యవంతం నుంచి రాంప్రసాద్ నామినేషన్లు వేశారు. దీంతో బత్తలపల్లి మండలంలో బీఎస్పీ కూడా ఎన్నికల బరిలోకి దిగింది.

Comments

G
Loading comments...