Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బషీరాబాద్‌లో రైల్వే గేటుతో ఇబ్బందులు

Follow Ushodayam on Google
Kiran Sep 18, 2026 10:44 AM వికారాబాద్General
బషీరాబాద్‌లో రైల్వే గేటుతో ఇబ్బందులు - Ushodayam
బషీరాబాద్‌ రైల్వే గేటు పడితే 2, 3 రైళ్లు వెళ్లే వరకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. స్కూల్‌ బస్సులు, అంబులెన్స్‌లు, ఇతర గ్రామాల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. రైల్వే బ్రిడ్జిని త్వరగా నిర్మించాలని బషీరాబాద్‌, పరిసర గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...