Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BSNL వార్షిక ప్లాన్‌తో 15 రోజులు అదనం

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 3:25 PM జాతీయంవాణిజ్యం
BSNL వార్షిక ప్లాన్‌తో 15 రోజులు అదనం - Ushodayam
BSNL రూ.2,449తో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. 365 రోజుల వ్యాలిడిటీతో పాటు అదనంగా 15 రోజులు, అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, 100 SMSలు లభిస్తాయి. రూ.లక్ష యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్, రూ.10 వేల సైబర్ మోసాల రక్షణ బీమా కూడా అందిస్తున్నట్లు BSNL ట్వీట్ చేసింది.

Comments

G
Loading comments...