Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రూనైలో చౌక పెట్రోల్‌.. పన్నులూ తక్కువే

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 9:55 PM జాతీయంGeneral
బ్రూనైలో చౌక పెట్రోల్‌.. పన్నులూ తక్కువే - Ushodayam
ఆగ్నేయాసియాలోని బ్రూనై విశేషాలను ఓ ట్రావెల్‌ కంటెంట్‌ క్రియేటర్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. చమురు సంపద, ప్రభుత్వ రాయితీలతో అక్కడ పెట్రోల్‌ ధరలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. బ్రూనైలో వ్యక్తిగత ఆదాయపు పన్ను సాధారణంగా ఉండదు. విద్య, వైద్య సేవలు తక్కువ ఖర్చుతో లభిస్తాయి. దేశంలో దాదాపు 70 శాతం అడవులే. ప్రశాంత వాతావరణం, పచ్చని ప్రకృతి ప్రత్యేక ఆకర్షణలని వివరించారు.

Comments

G
Loading comments...