Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రూక్ ద్విశతకం వృథా.. శ్రీలంక సంచలన విజయం

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 8:10 PM జాతీయంక్రీడలు
బ్రూక్ ద్విశతకం వృథా.. శ్రీలంక సంచలన విజయం - Ushodayam
శ్రీలంకతో వన్డేలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 114 బంతుల్లో ద్విశతకం సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. 116 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో రాణించిన బ్రూక్ అత్యంత వేగవంతమైన ద్విశతకం నమోదు చేశాడు. రావల్పిండిలో ఇంగ్లండ్ 429 పరుగులు చేయగా, శ్రీలంక 49.5 ఓవర్లలో 8 వికెట్లకు 430 పరుగులు చేసి గెలిచింది. పవన్ రత్నాయకే 130 పరుగులతో రాణించాడు.

Comments

G
Loading comments...