Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మాజీవాడిలో ఆరోగ్య శిబిరం.. మందుల పంపిణీ

Follow Ushodayam on Google
Saychi kumar Sep 21, 2026 10:45 AM కామరెడ్డిGeneral
బ్రహ్మాజీవాడిలో ఆరోగ్య శిబిరం.. మందుల పంపిణీ - Ushodayam
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డా.ఖాసీం తెలిపారు. తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడిలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. డయేరియా, ఫైలేరియా, మలేరియా, డెంగ్యూ, టీబీ, దీర్ఘకాలిక వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించి, తగిన జాగ్రత్తలు, సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...