Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రాహ్మణ కొట్కూరులో కరువు బృందం పర్యటన

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 11:19 AM నంద్యాలGeneral
బ్రాహ్మణ కొట్కూరులో కరువు బృందం పర్యటన - Ushodayam
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలో మంగళవారం కేంద్ర కరువు బృందం పర్యటించింది. జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారులు పంట పొలాలను పరిశీలించారు. ఖరీఫ్ పంటల సాగు, నష్టాల వివరాలు, వర్షాభావ పరిస్థితులపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...