Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోల్తా పడ్డ గ్రానైట్ వాహనం.. గంటపాటు ట్రాఫిక్ జామ్

Follow Ushodayam on Google
R.R. Reddy Sep 28, 2026 7:42 PM నిజామాబాద్General
బోల్తా పడ్డ గ్రానైట్ వాహనం.. గంటపాటు ట్రాఫిక్ జామ్ - Ushodayam
కామారెడ్డి నుంచి ఇందల్వాయి వైపు గ్రానైట్ రాళ్ల లోడుతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం చంద్రాయన్‌పల్లి శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది. వాహనం బోల్తా పడటంతో గ్రానైట్ రాళ్లు రోడ్డుపై పడిపోవడంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. సంవత్సరమందుకున్న ఇందల్వాయి పోలీసులు వాళ్ళని తొలగించి ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు

Comments

G
Loading comments...