Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొక్కేవాగు కాలువకు రైతులే మరమ్మతులు

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 1:19 PM ఆసిఫాబాద్General
బొక్కేవాగు కాలువకు రైతులే మరమ్మతులు - Ushodayam
పెంచికల్‌పేట మండలం ఎల్లూరు, మేరగూడ వద్ద బొక్కేవాగు ప్రాజెక్టు ఎడమ కాలువకు గండి పడటంతో 200 ఎకరాల్లో వరి పంట ఎండిపోతోంది. దీంతో రైతులు ఐక్యంగా శ్రమదానం చేసి కాలువకు మరమ్మతులు చేపట్టారు. మరమ్మతులు చేసిన ప్రతిసారీ గుర్తుతెలియని వ్యక్తులు గండి కొట్టి నీటిని దొంగిలిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టి సాగునీరు అందించాలని కోరారు.

Comments

G
Loading comments...