Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంజారాహిల్స్‌లో నేడు దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సదస్సు

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 10:19 AM హైదరాబాద్General
బంజారాహిల్స్‌లో నేడు దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సదస్సు - Ushodayam
శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణే లక్ష్యంగా నేడు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. తెలంగాణ, ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల పోలీసు అధికారులు, కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. నేరాల నియంత్రణ, తీరప్రాంత భద్రత, పోలీసింగ్‌లో ఏఐ వినియోగంపై చర్చిస్తారు.

Comments

G
Loading comments...