Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్న శివకుమార్ కు చేయూత

Follow Ushodayam on Google
K Anuradha Sep 07, 2026 8:58 PM శ్రీకాకుళంGeneral
బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్న శివకుమార్ కు చేయూత - Ushodayam
మందస ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి సారక శివకుమార్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న సేవ్ లైఫ్ సేవ్ చిల్డ్రన్ ఫౌండేషన్ చైర్మన్ ఈ. కామేష్ మోహన్ స్పందించారు. చికిత్స కోసం రూ.1.14 లక్షల సాయం అందించారు. మరిన్ని వైద్య ఖర్చులు ఉండటంతో దాతలు ముందుకొచ్చి సహాయం చేయాలని కళాశాల సిబ్బంది, విద్యార్థులు కోరారు. ఈ మానవతా సాయాన్ని ప్రొఫెసర్ పి. మోహనరావు ఆచారి అభినందించారు.

Comments

G
Loading comments...