Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్‌కేసర్‌ హోటల్‌లో బిర్యానీలో బొద్దింకలు

Follow Ushodayam on Google
Kiran Sep 28, 2026 11:25 AM మేడ్చల్ మల్కాజిగిరి General
ఘట్‌కేసర్‌ హోటల్‌లో బిర్యానీలో బొద్దింకలు - Ushodayam
ఘట్‌కేసర్‌లోని వందన హోటల్‌లో పనీర్‌ బిర్యానీ ఆర్డర్‌ చేసిన కుటుంబానికి అందులో బొద్దింకలు కనిపించడంతో ఆందోళన వ్యక్తం చేశారు. తిన్న కొద్దిసేపటికే వాంతులు కావడంతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు. విషయాన్ని హోటల్‌ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా నిర్లక్ష్యంగా, దురుసుగా సమాధానమిచ్చారని బాధితులు ఆరోపించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...