Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బీసీ సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచాలి: పొన్నం

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 2:41 PM హైదరాబాద్General
బీసీ సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచాలి: పొన్నం - Ushodayam
బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌.. 38 ఆత్మగౌరవ భవనాల జీవోల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులకు పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా అందించాలని సూచించారు. డిసెంబర్‌ 9న మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, బీసీ నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...