Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బీఫామ్‌ ఇచ్చినవారే పోటీ చేయాలి: చంద్రబాబు

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 1:19 PM అమరావతిGeneral
బీఫామ్‌ ఇచ్చినవారే పోటీ చేయాలి: చంద్రబాబు - Ushodayam
MPTC, ZPTC ఎన్నికల్లో కూటమి తరఫున బీఫామ్‌ పొందిన అభ్యర్థులే పోటీ చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మిగతావారు వారికి సహకరించాలని, మాట విననివారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనసేన, బీజేపీ నేతలతో కలిసి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో సీట్ల సర్దుబాటు కోసం ఇంత కసరత్తు ఎప్పుడూ చేయలేదన్నారు.

Comments

G
Loading comments...