Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీలో చేరిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 9:46 AM హన్మకొండ General
బీజేపీలో చేరిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు - Ushodayam
ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన కందికొండ కోటిలింగం, పాండ్రాల సదానందం బీజేపీలో చేరారు. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో హుస్నాబాద్ నేత కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...