Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీచ్‌లకు పర్యాటకులు రావద్దని RDO సూచన

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 3:38 PM బాపట్లGeneral
బీచ్‌లకు పర్యాటకులు రావద్దని RDO సూచన - Ushodayam
తుపాను ముప్పు తొలగిపోయే వరకు సూర్యలంక సహా ఇతర బీచ్‌లకు పర్యాటకులు రావద్దని ఆర్డీవో హరికుమార్‌ సూచించారు. సూర్యలంక బీచ్‌ను డీఎస్పీ చంద్రమౌళితో కలిసి పరిశీలించి, తుపాను పరిస్థితులపై సమీక్షించారు. పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని కోరారు. తీర ప్రాంతంలో పోలీసులు, మెరైన్‌ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారని డీఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...