Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ కార్యకర్తకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

Follow Ushodayam on Google
sreekanth patel Aug 31, 2026 2:55 PM మహబూబ్‌నగర్General
బీఆర్ఎస్ కార్యకర్తకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ - Ushodayam
మహబూబ్నగర్ ఎల్పీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త జంపుల రాములును మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆల వెంకటేశ్వర్ రెడ్డి.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

Comments

G
Loading comments...