Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవానీనగర్ తండాలో పోలీసుల తనిఖీలు

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 10:03 AM మహబూబాబాద్ General
భవానీనగర్ తండాలో పోలీసుల తనిఖీలు - Ushodayam
మహబూబాబాద్ పట్టణంలోని భవానీనగర్ తండాలో SHO రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. తనిఖీల్లో 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 15 ద్విచక్రవాహనాలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రజల భద్రత, చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...