Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూటాన్‌లో హిమ సరస్సు బద్దలు.. భారత్‌కు వరద ముప్పు

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:41 AM జాతీయంGeneral
భూటాన్‌లో హిమ సరస్సు బద్దలు.. భారత్‌కు వరద ముప్పు - Ushodayam
భూటాన్‌లోని గాసా జిల్లాలో షింటాఫు హిమ సరస్సు గురువారం సాయంత్రం బద్దలైనట్లు సమాచారం. వరద నీరు భారత్‌లోకి చేరితే సంకోష్‌ నది ఉప్పొంగే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌, అసోంలోని పలు ప్రాంతాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. సహాయక బృందాలను రంగంలోకి దించి, నదీ తీర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...