Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ ప్రమాద స్థలిని పరిశీలించిన ఎస్పీ

Follow Ushodayam on Google
sreekanth patel Sep 10, 2026 1:26 PM మహబూబ్‌నగర్General
భూత్పూర్ ప్రమాద స్థలిని పరిశీలించిన ఎస్పీ - Ushodayam
భూత్పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద స్థలిని జిల్లా ఎస్పీ డి.జానకి ఐపీఎస్ గురువారం పరిశీలించారు. ప్రమాద పరిస్థితులు, పోలీసుల సహాయక చర్యలను సమీక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.

Comments

G
Loading comments...