Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో మూడు ట్రాక్టర్లు సీజ్‌

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 6:56 PM జయ శంకర్ భూపాలపల్లి General
భూపాలపల్లిలో మూడు ట్రాక్టర్లు సీజ్‌ - Ushodayam
భూపాలపల్లిలో వ్యవసాయ అవసరాల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ట్రాక్టర్లతో వాణిజ్య అవసరాలకు మట్టి తరలిస్తున్నట్లు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. మంజూరు నగర్‌, బాంబులగడ్డ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి మూడు ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి రవాణా చేసినందుకు మూడు ట్రాక్టర్లపై కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో ఏఎంవీఐలు ఫహిమ సుల్తానా, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...