Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూభారతి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు

Follow Ushodayam on Google
Kiran Oct 15, 2026 12:53 PM వనపర్తిGeneral
భూభారతి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు - Ushodayam
ఆత్మకూరు మండలంలో గత రెండు రోజులుగా భూభారతి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం కలుగుతోందని మీ సేవ నిర్వాహకులు తెలిపారు. రైతులకు ఆర్‌ఓఆర్‌, పహాణీ, ఇతర భూ సంబంధిత పత్రాలు సకాలంలో అందించడం కష్టమవుతోందని పేర్కొన్నారు. సాంకేతిక సిబ్బంది స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...