Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త హత్యకు భార్య ప్రియుడితో కలిసి ప్లాన్?

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 11:15 AM జాతీయంGeneral
భర్త హత్యకు భార్య ప్రియుడితో కలిసి ప్లాన్? - Ushodayam

Photo Gallery

భర్త హత్యకు భార్య ప్రియుడితో కలిసి ప్లాన్? - gallery image 1
భర్త హత్యకు భార్య ప్రియుడితో కలిసి ప్లాన్? - gallery image 2
యూపీలోని ఘాజియాబాద్‌లో ప్రియ అనే మహిళ జిమ్ ట్రైనర్ ప్రతాప్ సింగ్‌తో సంబంధం నేపథ్యంలో భర్త శశాంక్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిద్రిస్తున్న శశాంక్‌పై ప్రతాప్ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శశాంక్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పారిపోతున్న ప్రతాప్‌ను స్థానికులు పట్టుకున్నారు. ప్రియ, ప్రతాప్‌లను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Comments

G
Loading comments...