Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరంలో పోలింగ్ తీరును పరిశీలించిన ఫిరోజ్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:24 PM నంద్యాలGeneral
భీమవరంలో పోలింగ్ తీరును పరిశీలించిన ఫిరోజ్ - Ushodayam
నంద్యాల మండలం భీమవరంలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి. ఫిరోజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పోలింగ్ ఏజెంట్లు, టీడీపీ శ్రేణులతో మాట్లాడారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...