Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భగీరథ నీటిలో బురద, ప్రజల ఇబ్బందులు

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 11:05 AM నారాయణపేటGeneral
భగీరథ నీటిలో బురద, ప్రజల ఇబ్బందులు - Ushodayam
మద్దూరు మున్సిపాలిటీ 1వ వార్డులో భగీరథ ట్యాపుల నుంచి బురదతో కూడిన నీరు సరఫరా అవుతోందని స్థానికులు చెబుతున్నారు. తాగునీటిలో మట్టి రావడంతో వినియోగానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు సమస్యను పరిశీలించి, స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...