Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహదూర్‌పల్లిలో చెత్త దహనంపై బీజేపీ ఆగ్రహం

Follow Ushodayam on Google
Kiran Oct 13, 2026 3:46 PM మేడ్చల్ మల్కాజిగిరి General
బహదూర్‌పల్లిలో చెత్త దహనంపై బీజేపీ ఆగ్రహం - Ushodayam
బహదూర్‌పల్లి GVR విల్లాస్ సమీపంలో నెల రోజులుగా చెత్తను కాల్చడంతో పొగ కారణంగా ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను తొలగించి, దహనాన్ని అరికట్టాలని 294వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. చర్యలు తీసుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...