Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ సోదాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 9:47 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ సోదాలు - Ushodayam
భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని ఓ హోటల్‌ను సీజ్ చేసి, పరిశుభ్రత లోపించిన మరో మూడు హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో ఏడు ఆహార నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా సోదాలు చేపట్టామని అధికారులు తెలిపారు. ఆహార నాణ్యతలో రాజీ పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...