Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యపై పెట్రోల్, యాసిడ్‌తో హత్యాయత్నం.. భర్త అరెస్ట్

Follow Ushodayam on Google
Sudheer Sep 29, 2026 8:29 PM కరీంనగర్General
భార్యపై పెట్రోల్, యాసిడ్‌తో హత్యాయత్నం.. భర్త అరెస్ట్ - Ushodayam
కరీంనగర్ శివారులోని చింతకుంటలో అక్రమ సంబంధం అనుమానంతో అనూషపై భర్త ఆంజనేయులు, తండ్రి లక్ష్మీనారాయణ హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్కూల్ వద్ద మాట్లాడాలని పిలిచి పెట్రోల్, యాసిడ్ పోసి కారంపొడి చల్లి నిప్పు అంటించబోగా.. బాధితురాలి కేకలతో టీచర్లు రావడంతో నిందితులు పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, భర్తను అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...