Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో వన్డే సిరీస్‌కు కాన్వే దూరం

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 10:46 AM జాతీయంక్రీడలు
భారత్‌తో వన్డే సిరీస్‌కు కాన్వే దూరం - Ushodayam
టీమిండియాతో వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తలకు గాయం కావడంతో స్టార్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. తొలి వన్డేకు ముందున్న ప్రాక్టీస్‌ సమయంలో మాట్‌ హెన్రీతో ఢీకొనడంతో అతడికి గాయమైంది. వైద్య పరీక్షల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది.కాన్వే స్థానంలో నిక్‌ కెల్లీ రెండో వన్డే నుంచి జట్టుతో చేరనున్నాడు.

Comments

G
Loading comments...