Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు షేక్ హసీనా ప్రత్యేక కృతజ్ఞతలు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 1:01 PM జాతీయంGeneral
భారత్‌కు షేక్ హసీనా ప్రత్యేక కృతజ్ఞతలు - Ushodayam
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు. భారత్ ప్రభుత్వం, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 1975లోలాగే భారత్ తనకు ఆశ్రయం కల్పించిందని పేర్కొన్నారు. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లే నిర్ణయంలో మార్పు లేదని హసీనా స్పష్టం చేశారు. తనపై, మద్దతుదారులపై నమోదైన కేసుల విచారణ పారదర్శకంగా జరగాలని బంగ్లా ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...