Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయుడి మృతి.. న్యూయార్క్‌లో బగ్గీలకు బ్రేక్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 10:33 AM అంతర్జాతీయంGeneral
భారతీయుడి మృతి.. న్యూయార్క్‌లో బగ్గీలకు బ్రేక్‌ - Ushodayam
భారతీయుడు దీపక్‌ మహాజన్‌ కుమారుడు రోమాంచ్‌ మృతి ఘటన నేపథ్యంలో న్యూయార్క్‌ సిటీ కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్‌ పార్క్‌లో గుర్రపు బగ్గీలను నిషేధించే బిల్లును ఆమోదించింది. 18 ఏళ్ల రోమాంచ్‌ జూన్‌లో కుటుంబంతో బగ్గీలో ప్రయాణిస్తుండగా, గుర్రం బెదిరి పరుగెత్తడంతో కిందపడి తలకు తీవ్రగాయాలై మరణించాడు. ఈ నిషేధం 2028 నుంచి అమల్లోకి రానుంది.

Comments

G
Loading comments...