Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది: బ్రేస్‌వెల్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 2:42 PM జాతీయంక్రీడలు
భారత్‌ మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది: బ్రేస్‌వెల్‌ - Ushodayam
భారత్‌తో టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన న్యూజిలాండ్‌ ఒత్తిడిలో ఉందని ఆ జట్టు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మైకెల్‌ బ్రేస్‌వెల్‌ అంగీకరించాడు. డెత్‌ ఓవర్లలో భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడారని, తాము బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మరింత మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నాడు. మంగళవారం వెల్లింగ్టన్‌లో జరిగే మూడో టీ20లో గెలిచి సిరీస్‌ రేసులో నిలుస్తామని బ్రాస్‌వెల్‌ ధీమా వ్యక్తం చేశాడు.

Comments

G
Loading comments...