Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌ ఓపెనర్ల ఊచకోత

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 2:53 PM జాతీయంక్రీడలు
భారత్‌ ఓపెనర్ల ఊచకోత - Ushodayam
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో టీమిండియా అదిరిపోయే ఆరంభం చేసింది. ఐదు ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 100 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ 67, వైభవ్‌ సూర్యవంశీ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆడమ్‌ మిల్నే వేసిన ఐదో ఓవర్‌లో అభిషేక్‌ రెండు ఫోర్లు బాదగా.. వైభవ్‌ సూర్యవంశీ సిక్స్‌ కొట్టాడు. భారత ఓపెనర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు.

Comments

G
Loading comments...