Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షంతో దొమ్మేరు రహదారి జలమయం

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 12:23 PM తూర్పుగోదావరి General
భారీ వర్షంతో దొమ్మేరు రహదారి జలమయం - Ushodayam
దొమ్మేరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన రహదారి జలమయమైంది. రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని స్థానికులు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లలో ప్రయాణించేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై నడవలేక పాదచారులు సైతం తీవ్ర అవస్థలు పడుతున్నారని వాపోతున్నారు.

Comments

G
Loading comments...