Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Follow Ushodayam on Google
Anuroop Sep 15, 2026 5:14 PM జాతీయంవాణిజ్యం
భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు - Ushodayam
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియా అనిశ్చితితో చమురు ధరలు, అమెరికా బాండ్‌ రాబడులు పెరగడంతో సెంటిమెంట్‌ దెబ్బతింది. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్‌ 777.94, నిఫ్టీ 279.50 పాయింట్లు నష్టపోయాయి. సెన్సెక్స్‌ 74,003.82, నిఫ్టీ 23,118.60 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,400 పాయింట్ల వరకు పడిపోయింది.

Comments

G
Loading comments...