Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ కొండ చిలువ... భయం బ్రాంతులకు గురైన వాహనం దారులు

Follow Ushodayam on Google
madhu Sep 08, 2026 8:25 AM ములుగుGeneral
భారీ కొండ చిలువ... భయం బ్రాంతులకు గురైన వాహనం దారులు - Ushodayam
వరంగల్ జిల్లా నెక్కొండలో కొండచిలువ రోడ్డు దాటుతూ కనిపించడంతో వాహనదారులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కొద్దిసేపు రోడ్డుపై ఉన్న భారీ పాము నెమ్మదిగా పక్కనే ఉన్న తుప్పల్లోకి వెళ్లిపోయింది. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రివేళ రహదారిపై భారీ పాము కనిపించడంతో స్థానికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...