Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్ అదుపుతప్పి కిందపడి వ్యక్తికి తీవ్రగాయాలు

Follow Ushodayam on Google
Chitty Ramesh Sep 27, 2026 8:17 PM మంచిర్యాలGeneral
బైక్ అదుపుతప్పి కిందపడి వ్యక్తికి తీవ్రగాయాలు - Ushodayam
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చిన్నబూద వద్ద బైక్ అదుపుతప్పి కిందపడి వ్యక్తికి తీవ్రగాయాలు అయిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం చిన్నబూద నుండి బెల్లంపల్లి వైపు వెళ్తుండగా బైక్ తప్పి కింద పడటంతో గంధం శ్రీను అనే వ్యక్తి తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అంబులెన్స్ ను పిలిపించి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుడిని తరలించినట్లు స్థానికులు తెలిపారు

Comments

G
Loading comments...