Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బచ్చలకూర అనుకుని పప్పులో గన్నేరాకు

Follow Ushodayam on Google
SHRUTHI Sep 04, 2026 11:27 AM ఖమ్మంGeneral
బచ్చలకూర అనుకుని పప్పులో గన్నేరాకు - Ushodayam
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంగన్‌వాడీ కేంద్రంలో బచ్చలకూరగా పొరబడి గన్నేరాకులను పప్పులో వేసి వంట చేయడంతో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో స్పందించిన సిబ్బంది బాధితులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పిందని, ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...