Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్య వివాహాల నిరోధంపై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 1:09 PM నిర్మల్ General
బాల్య వివాహాల నిరోధంపై అవగాహన - Ushodayam
మామడ మండలం పొనకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ‘సురక్షిత్ బచ్చన్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. న్యాయమూర్తి షేర్ నరేందర్ విద్యార్థులకు బాల్య వివాహాల నిరోధం, పోక్సో చట్టం, బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి నిఖిత, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...