Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి రూ.2.50 లక్షల LOC అందజేసిన ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Saychi kumar Aug 31, 2026 1:47 PM కామరెడ్డిGeneral
బాధిత కుటుంబానికి రూ.2.50 లక్షల LOC అందజేసిన ఎమ్మెల్యే - Ushodayam
కామారెడ్డి జిల్లా పెద్దకొడఫ్గల్ మండల కేంద్రం ఎస్సీ కాలనీకి చెందిన హన్మవ్వ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు స్పందించారు. ఆమె వైద్య చికిత్స నిమిత్తం రూ.2.50 లక్షల LOC మంజూరు చేశారు. సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు LOC పత్రాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...