Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవనిగడ్డ జడ్పీటీసీగా విక్కుర్తి జయలక్ష్మి పోటీ

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:35 PM కృష్ణా జిల్లాGeneral
అవనిగడ్డ జడ్పీటీసీగా విక్కుర్తి జయలక్ష్మి పోటీ - Ushodayam
అవనిగడ్డ మండల జడ్పీటీసీ స్థానానికి కూటమి మద్దతుతో టీడీపీ అభ్యర్థి విక్కుర్తి జయలక్ష్మి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్‌ఛార్జి విక్కుర్తి శ్రీనివాసరావు సతీమణి అయిన ఆమె, అవనిగడ్డ నుంచి మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...