Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన

Follow Ushodayam on Google
RR REDDY Sep 10, 2026 12:11 PM నిజామాబాద్General
అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన - Ushodayam
అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై సమ్యా నాయక్ తండా గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందల్వాయి ఎఫ్‌ఆర్‌ఓ, ఎంపీడీఓ, ఇతర శాఖల అధికారులు, అటవీ సిబ్బంది పాల్గొని అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అంతకుముందు లైన్‌ డిపార్ట్‌మెంట్ల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

Comments

G
Loading comments...