Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగెంలో ఆశా వర్కర్ల అరెస్టు

Follow Ushodayam on Google
Kiran Sep 08, 2026 11:47 AM వరంగల్General
సంగెంలో ఆశా వర్కర్ల అరెస్టు - Ushodayam
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న వారిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆశా వర్కర్ల ఇళ్లకు వెళ్లి వారిని సంగెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. రూ.18 వేల కనీస వేతనం, ఫిక్స్‌డ్‌ వేతనం, భద్రత, బీమా కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...