Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 5:56 PM అమరావతిGeneral
అర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష - Ushodayam
అర్నబ్ తుఫాన్‌, భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగునీరు సిద్ధం చేయాలని సూచించారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...