Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అర్నబ్ తుఫాన్ నష్టాన్ని అమిత్ షాకు వివరించిన చంద్రబాబు

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 2:57 PM అమరావతిGeneral
అర్నబ్ తుఫాన్ నష్టాన్ని అమిత్ షాకు వివరించిన చంద్రబాబు - Ushodayam
అర్నబ్ తుఫాన్‌తో రాష్ట్రంలో జరిగిన నష్టంపై సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్‌లో వివరించారు. విశాఖ, కోనసీమ, కాకినాడ సహా పలు జిల్లాల్లో 70 వేల హెక్టార్లకు పైగా పంటలు నీటమునిగినట్లు ప్రాథమిక అంచనా వెల్లడించారు. 10,500 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలకు కూడా నష్టం వాటిల్లినట్లు అమిత్ షాకు వివరించారు.

Comments

G
Loading comments...