Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుపాను తర్వాత సహాయక చర్యలు: నారా లోకేష్

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 11:11 AM అమరావతిGeneral
అర్నబ్ తుపాను తర్వాత సహాయక చర్యలు: నారా లోకేష్ - Ushodayam
అర్నబ్ తుపాను తీరం దాటే సమయంలో పల్లెలు, పట్టణాలు, నగరాలు అస్తవ్యస్తమయ్యాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కార్మికులు, సిబ్బంది, టీడీపీ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు నిద్రాహారాలు మాని పనిచేశారని లోకేష్ అన్నారు.

Comments

G
Loading comments...