Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన నిరుపేదలకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

Follow Ushodayam on Google
Kiran Oct 05, 2026 11:44 AM రంగారెడ్డి General
అర్హులైన నిరుపేదలకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు - Ushodayam
బంట్వారం మండలం మద్వాపూర్‌లో అర్హులైన నిరుపేదలకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. సర్పంచ్‌ ఎండీ గోరేమియా సమక్షంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బక్క పురుషోత్తంరెడ్డి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అర్హులకు గుర్తింపు కార్డులతో పాటు సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...